సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు తప్పే !

స నాతన ధర్మానికి సంబంధించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న…

Read Now

గురుకులాన్ని సందర్శించనున్న నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ బృందం !

తె లంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హా…

Read Now

స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్ !

సా ర్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ శుక్రవారం ముగిసింది. పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగ…

Read Now

విప్రో లాభంలో 8 శాతం క్షీణత !

విప్రో నాలుగో త్రైమాసిక ఫలితాల్ని శుక్రవారం ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,835 కోట్ల ఏకీకృత లాభాన్ని…

Read Now

ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని షర్మిలకు ఈసీ నోటీసులు జారీ !

ఆం ధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యప…

Read Now

ప్యారిస్‌లో మానవ బాంబు కలకలం !

ప్యా రిస్‌లోని ఇరాన్‌​ రాయబార కార్యాలయంలో ఈరోజు మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్…

Read Now

కర్ణాటకలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మె‍ల్యేలు !

క ర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్‌ల…

Read Now

కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారు !

లో క్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల …

Read Now

నేతన్నలకు బకాయిలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం !

తె లంగాణలో నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మి…

Read Now

కాషాయం రంగులోకి దూరదర్శన్‌ న్యూస్‌ లోగో ?

ఎ న్నికల ముందు దూరదర్శన్‌ న్యూస్‌ లోగో కాషాయ రంగులోకి మారిపోయింది. గతంలో రూబీ రెడ్‌ కలర్‌లో లోగో కనిపించేంది. అయితే పున…

Read Now

ఆస్తి కోసం ప్రియురాలిని కట్టేసి చిత్రహింసలు పెట్టిన ప్రియుడు !

మ ధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఓ వ్యక్తి ఓ మహిళపై దారుణంగా దాడి చేసి, ఆమెను కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. వీరిద్దరూ …

Read Now

రాళ్ల దాడి కేసులో A1 సతీష్‌ను నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలింపు !

ఆం ధ్రప్రదేశ్ లోని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ సమీపంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి సంబంధి…

Read Now

జీర్ణక్రియను మెరుగుపరచడంలో బొప్పాయి సహాయకారి !

బొ ప్పాయి తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో దీన్ని తీసు…

Read Now

కేసీఆర్, మోడీ పాలమూరుకు చేసిందేమీ లేదు !

తె లంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించ…

Read Now

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ !

రోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యక్తిగత వైద్యుడ్ని సంప్రదించేందుకు అనుమతించాలన్న కేజ్రీవాల్‌ పిటిషన్…

Read Now

ఈద్ జరుపుకునేందుకు వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దు !

ప శ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈద్ జరుపుకునేందుకు …

Read Now

నల్లగొండ జిల్లాను ఏడారిగా మార్చే ప్రయత్నం !

తె లంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలో సోయిలేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నల్లగొండ దాహార్తిని, ఆపద క…

Read Now

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని స్థానాలలో పోలింగ్ సమయాల్లో మార్పు !

ఆం ధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా ఆరు స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులను ప్…

Read Now

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ స్తంభించిన జనజీవనం !

యు నైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ మంగళవారం కురిసిన భారీ వర్షానికి అతలాకుతలం అయింది. ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఏడా…

Read Now

చిలుకూరి బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ !

హై దరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గరుడ ప్రసాద వితరణపై విస్తృ…

Read Now
Load More No results found